మరమ్మత్తుల పనులను పరిశీలించిన కలెక్టర్

మరమ్మత్తుల పనులను పరిశీలించిన కలెక్టర్

BPT: కలెక్టరేట్‌లో జరుగుతున్న మరమ్మత్తుల పనులను కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఇవాళ పరిశీలించారు. సభా ప్రాంగణం అంతా ఆయన పర్యవేక్షించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రతి విద్యుత్ స్తంభానికి ఒక విద్యుత్ దీపం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమస్యలపై వచ్చే ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.