బొంగు బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా..?

బొంగు బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా..?

AKP: తెలుగు రాష్ట్రాలకు HYD బిర్యానీ ఎంత ఫేమసో.. అరకుకు బొంగు బిర్యానీ అంతే ఫేమస్. ఈ బీర్యానికి ఉండే రుచి దేశంలో ఏ బీర్యానికు ఉండదు. ఇది అరకు పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే దోరుకుతుంది. బొంగులో కాల్చి వండటం వల్ల బిర్యానీకి స్మోకీ, మట్టితో అదిరిపోయే రుచి వస్తుంది. ఈ బిర్యానీని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఈ బిర్యాని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా..? COMMENT చేయండి.