మాజీమంత్రి హరీష్ రావుకు వినతి
MBHB: రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ డీఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు ఇవాళ EX ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు. DSFI అధ్యక్షుడు డా. వివేక్ మాట్లాడుతూ.. గత 2 సం,గా స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. CM స్పందించే విధంగా ప్రశ్నించాలని కోరారు.