కరీంనగర్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ

కరీంనగర్ నుంచి  ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR: కరీంనగర్ 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోటలోని వివిధ దర్శనీయ స్థలాల సందర్శనకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఆగస్ట్ 21న రా. 10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి AUG 24న KNR చేరుకుంటుందని చెప్పారు. సమాచారం కోరకు 93986580622 సంప్రదించాలని తెలిపారు.