మైలవరంలో రైతన్న మీకోసం కార్యక్రమం

మైలవరంలో రైతన్న మీకోసం కార్యక్రమం

NTR: మైలవరంలోని దేవుని చెరువులో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు రైతులతో కలిసి చేపట్టారు. తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల గురించి వివరిస్తూ, రైతులకు ఈ ప్రభుత్వం అన్నివేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.