మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MBNR: మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో భూత్పూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి, సుమారు రూ. 50 కోట్ల నిధులతో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. భూత్పూర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి, మాట్లాడారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేశామన్నారు.