'ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి'
AKP: కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావు జగ్గారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగుల అర్జున్ రావు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మీడియాతో మాట్లాడారు. పీపీసీ విధానాన్ని మంచిది కాదన్నారు.