చంద్రబాబుతో భేటీ కానున్న 13 మంది MLAలు

చంద్రబాబుతో భేటీ కానున్న 13 మంది MLAలు

AP: సీఎం చంద్రబాబు 13 మంది ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశమై వారి పనితీరును సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఆయన వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. మెరుగైన పనితీరు చూపించని పక్షంలో భవిష్యత్తులో వారి స్థానంలో మార్పులు ఉంటాయని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి, ప్రజలకు మరింత చేరువయ్యేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు.