కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఘనంగా ప్రారంభమైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
✦ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం
✦ VN పల్లెలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం
✦ జిల్లాలో 'సమస్య మీది - పరిష్కారం మాది' నినాదంతో పర్యటించిన రాజంపేట ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్