నిడదవోలులో అంబేద్కర్ వర్ధంతి నిర్వహణ

నిడదవోలులో అంబేద్కర్ వర్ధంతి నిర్వహణ

E.G: KVPS ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిడదవోలులోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, బూరుగుపల్లి రామారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు.