VIDEO: భట్టుపల్లిలో నీట మునిగిన కాలనీలు

VIDEO: భట్టుపల్లిలో నీట మునిగిన కాలనీలు

ASF: జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలోని కాలనీలు నీట మునిగాయి. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. సైడ్ డ్రైన్‌లు సక్రమంగా లేకపోవడంతో కాలనీల్లో నీరు చేరుతున్నాయని ఆరోపించారు. కాలనీలో నీరు చేరడంతో బయటకు రాలేకపోతున్నామని వాపోయారు.