VIDEO: విశాఖలో వన్యప్రాణుల చికిత్స కేంద్రం
VSP: రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవన్ కళ్యాణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాల్లో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ & ట్రీట్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గాయపడిన లేదా జనావాసాల్లోకి వచ్చే వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించి, సంరక్షణ కల్పిస్తామన్నారు.