GST తగ్గింపుతో అందరికీ లాభం: MP

మెదక్: MP రఘునందన్ రావు GST తగ్గింపుతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు. సదాశివపేట పట్టణంలో ఆదివారం రాత్రి వర్తక వాణిజ్య వ్యాపారస్తుల GST అవగాహన సదస్సు జరిగింది. GSTలో వచ్చే ప్రతి పైసా దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందని, ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది.