నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అన్నమయ్య: రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా నేడు సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్నిగమనించి దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రమైన రాయచోటికి రావద్దని ఆయన తెలిపారు.