మెట్రో నిర్వహణలో అసలేంటి L&Tకి సమస్య

HYD: 2017లో L&T ఆధ్వర్యంలో నగరంలో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు ప్రభుత్వం కంపెనీకి ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే, ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ సొమ్ము అంతా వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్ల ఇవ్వలేదు. దీంతో నగరంలో ఇక మెట్రో నడపలేమని L&T చెబుతోంది.