VIDEO: ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
JGL: ఇబ్రహీంపట్నంతో పాటు మండలంలోని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు రాత్రి వరకు ఘనంగా కొనసాగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.