VIDEO: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

VIDEO: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

ELR: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అలాగే రోడ్లు అద్వానంగా మారడంతో వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.