మద్రాసులో మచిలీపట్నం విద్యార్థి మృతి

మద్రాసులో మచిలీపట్నం విద్యార్థి మృతి

కృష్ణా: మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన ఐఐటీ విద్యార్థి కురిచేటి సాయి అవినాష్(18) బుధవారం మద్రాసులో మృతి చెందాడు. మద్రాసు ఐఐటీ కాలేజ్లో చదువుతున్న అవినాష్ ఖయార్ ప్రాంతం దగ్గర నదీ ప్రాంతంలో తోటి విద్యార్థులతో స్నానం చేయటానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు. అవినాష్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.