కుల్కచర్ల మండల ప్రజలకు గమనిక
VKB: క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాన్ని పొందేందుకు ధరఖాస్తులు చేసుకున్న వారు ఫామ్‌లను కుల్కచర్ల బాలుర పాఠశాలలో అందజేయాలని ఎంఈవో హబీబ్ అహ్మద్ తెలిపారు. ఇవాళ ఈ ధరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అన్నారు. మరిన్ని వివరాలకు పీఈటీ ప్రవీణ్ కుమార్ 99486 40187 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.