సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

SRCL: రాజన్నసిరిసిల్ల జిల్లాలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి బహుజన రాజ్యాధికారి.. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.