VIDEO: రైలు ఢీకొని మహిళ మృతి

VIDEO: రైలు ఢీకొని మహిళ మృతి

NLR: కోవూరు మండలంలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.