YCP నాయకులతో హనిమిరెడ్డి సమావేశం

ప్రకాశం: అద్దంకి YCP ఇన్‌ఛార్జ్ హనిమిరెడ్డి సోమవారం అద్దంకి పార్టీ కార్యాలయంలో YCP నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.