VIDEO: ఉప్పల్ నుంచి ఫ్రీ బస్సులు తక్కువ.. పైసల బస్సులు ఎక్కువ..!
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరంగల్ భూపాలపల్లి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో అత్యధిక శాతం డీలక్స్ సూపర్ లగ్జరీ రాజధాని లాంటి బస్సులు ఉంటున్నాయని ప్రయాణికులు తెలిపారు. FREE మహాలక్ష్మీ పథకం అమలయ్యే ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు లాంటి బస్సులు అందుబాటులో ఉండటం లేదని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు.