VIDEO: నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: MLA

VIDEO: నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: MLA

NRML: ఈదురు గాలులతో వర్షం వడగల్లు కురవడంతో మొక్కజొన్న ఇతర పంటలు వేసిన రైతాంగానికి భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అదుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. తానూర్ మండలం ఎల్వత్‌లో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను MLA పరిశీలించారు. రూ. 50 వేల వరకు నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.