ఈనెల 11 వరకు ఐటిఐలో తక్షణ ప్రవేశ గడువు పెంపు

ఈనెల 11 వరకు ఐటిఐలో తక్షణ ప్రవేశ గడువు పెంపు

SRD: జహీరాబాద్ శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ ఐటీఐలో తక్షణ ప్రవేశాల గడువు ఈనెల 11వ తేదీ వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ సువర్ణలత ఆదివారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.ititelangana.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఇదే చివరి అవకాశమని.. మరోసారి గడువు పెంపు ఉండదని వివరించారు.