VIDEO: అల్లూరులో ఘనంగా తేరు బండ్ల ఉత్సవం
NDL: ఉగాది సందర్భంగా అల్లూరు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో తేరు బండ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహ కంబగిరి స్వామిపై విశ్వాసంతో కుందూ నది ఉధృతిని లెక్కచేయకుండా రెండు భారీ తేరు బండ్లను నది దాటి సుద్దమల్ల ఆలయానికి చేర్చారు. స్వామివారి కృపతోనే ఈ కార్యం సాఫీగా జరిగిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.