'ప్రతి ఆటో డ్రైవర్ విధిగా యూనిఫామ్ ధరించాలి'

'ప్రతి ఆటో డ్రైవర్ విధిగా యూనిఫామ్ ధరించాలి'

MNCL: ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ విధిగా యూనిఫామ్ ధరించాలని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, బండి ఇన్సూరెన్స్, ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని 1టౌన్ CI శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలపవద్దన్నారు. ఏర్పాటుచేసిన అడ్డాలో ఆటోలను నిలుపుదల చేయాలని తెలిపారు.