VIDEO: తెర్లాంలో యోగాంధ్ర ర్యాలీ

VIDEO: తెర్లాంలో యోగాంధ్ర ర్యాలీ

VZM: తెర్లాం మండలం కేంద్రంలో యోగాంధ్ర ర్యాలీ సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా చేయడం వలన వచ్చే లాభాలు, యోగ ప్రాముఖ్యత గురించి ఈ ర్యాలీలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంబాబు, తాసిల్దార్ హేమంత్ కుమార్, ఎంఈఓ త్రినాధ రావు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.