గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ గదిలో ఉంచారు. ఆ వ్యక్తి తెలిస్తే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు.