VIDEO: ముగ్గురు మంత్రులను పెట్టలేకపోయారు: KTR

VIDEO: ముగ్గురు మంత్రులను పెట్టలేకపోయారు: KTR

HYDలో వర్షాలకు ముగ్గురు యువకులు కొట్టుకుపోయారని కేటీఆర్ అన్నారు. HYDను పట్టించుకునే మంత్రి, ఎమ్మెల్యే లేడని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను పెట్టారు. కానీ HYDలో వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ముగ్గురు మంత్రులను పెట్టలేకపోయారన్నారు. BRS ప్రభుత్వంలో 36 ఫ్లైఓవర్లు కడితే కాంగ్రెస్ కనీసం రోడ్లమీద బొక్కలు కూడా పూడ్చడం లేదన్నారు.