అనర్హుల పెన్షన్లు తొలగించాం: మంత్రి డోలా

అనర్హుల పెన్షన్లు తొలగించాం: మంత్రి డోలా

AP: అనర్హులకు మాత్రమే పెన్షన్లు తొలగించామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. పెన్షన్లు రద్దు చేశామంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్టు సిబ్బందిపై దాడి ఘటనలో కేసులు నమోదయ్యాయని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.