రోడ్డు మరమ్మత్తుల పనులు ప్రారంభం

రోడ్డు మరమ్మత్తుల పనులు ప్రారంభం

AKP: రోలుగుంట మండలం శరభవరం నుండి చింతపల్లి జంక్షన్ వరకు ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రాంత ప్రజలు ప్రయాణం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రయాణం సుఖ సమయంగా సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు.