VIDEO: వైద్యం వికటించి వ్యక్తి మృతి బంధువుల ఆందోళన

SRPT: కోదాడలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డకు చెందిన గూడెపు నాగేశ్వరరావు(43) వైద్యం కొరకు కోదాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ కి వచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వైద్యం చేశారు. వాట్సాఫ్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్, ఇంజెక్షన్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడని కుటీంబికులు తెలిపారు.