'విత్ లవ్' టీజర్ వచ్చేసింది

'విత్ లవ్' టీజర్ వచ్చేసింది

'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా 'విత్ లవ్' మూవీ చేస్తున్నాడు. దర్శకుడు మదన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.