ఈ కాలనీలో కాలువలు నిర్మించేది ఎన్నడో?

ఈ కాలనీలో కాలువలు నిర్మించేది ఎన్నడో?

MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో 1వ వార్డులో మురికి కాల్వ లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నుంచి వచ్చే నీటిని రోడ్డుపైకి వదులుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ కాలనీలో మురికి కాలువ నిర్మించలేదు. ఈ ప్రభుత్వంలోనైనా మురికి కాలువను నిర్మించాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. మురికి కాల్వ లేనందున దోమలు, ఈగలు, పాములు ఇండ్లలోకి వస్తున్నాయన్నారు.