T20 WC: ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు
➣ సంజూ శాంసన్ - 16 సిక్స్‌లు (2026*)
➣ రోహిత్ శర్మ - 15 సిక్స్‌లు (2024)
➣ శివం దూబే - 15 సిక్స్‌లు (2026*)
➣ ఇషాన్ కిషన్ - 14 సిక్స్‌లు (2026*)
➣ హార్దిక్ పాండ్యా - 14 సిక్స్‌లు (2026*)
➣ యువరాజ్ సింగ్ - 12 సిక్స్‌లు (2007)