టీమిండియా.. అదరగొట్టేశావ్!: సీఎం చంద్రబాబు

టీమిండియా.. అదరగొట్టేశావ్!: సీఎం చంద్రబాబు

T20 WC ఫైనల్‌లోకి టీమిండియా దూసుకెళ్లడంతో ఏపీ CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'వాట్ ఏ మ్యాచ్.. ఇదొక అద్భుతమైన విజయం' అని కొనియాడారు. ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టడంపై జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. సంజూ శాంసన్, శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్ బ్రలియంట్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా బౌలింగ్, అక్షర్ పటేల్ మెరుపు ఫీల్డింగ్ అద్భుతమని ప్రశంసించారు.