ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్ విక్రాంత్

ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్ విక్రాంత్

విశాఖలోని ‘మిలాన్–2026’, ‘ఐఎఫ్ఆర్’ వేడుకల సందర్భంగా భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ వికాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు స్నేహ దేశాలకు చెందిన 80 మందికి పైగా మీడియా ప్రతినిధులు నౌకను సందర్శించారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన విధానాన్ని ఈస్ట‌ర్న్ నేవ‌ల్ అధికారులు నౌక ప్ర‌త్యేక‌త‌ల‌ను జ‌ర్న‌లిస్టుల‌కు వివ‌రించారు.