నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మేడిపల్లి ఐలయ్య- సుమతి దంపతుల కుమారుడు లక్ష్మణ్ గౌడ్ వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.