BRSలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

BRSలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

VKB: పెద్దేముల్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు DY నర్సింలు శనివారం BRSలో చేరారు. మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నర్సింలు తెలిపారు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చనందుకు గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు.