కేరళకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

కేరళకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే

NLR: పొట్టేపాలెం బ్రిడ్జికి ఈనెల 5న శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమం తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. బాధ్యతలన్నీ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అప్పగించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గిరిధర్ రెడ్డికి పలు సూచనలు చేశారు.