గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత శిక్షణ..!

గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత శిక్షణ..!

TPT: చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 'జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనరీ' పై ఈనెల 22 నుంచి 35 రోజులు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు తెలిపారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదోతరగతి చదివిన 19 - 45 ఏళ్లలోపు మహిళలు శిక్షణకు అర్హులన్నారు.