కేసీఆర్‌తో పనిచేయడానికి దేవుడే నన్ను పంపించాడు: జీవన్ రెడ్డి

కేసీఆర్‌తో పనిచేయడానికి దేవుడే నన్ను పంపించాడు: జీవన్ రెడ్డి

JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవెల్లి నివాసానికి చేరుకుని మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. జీవన్ రెడ్డికి కేటీఆర్, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కేసీఆర్‌తో ముచ్చటిస్తూ.. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయని ఆ దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు అన్నా అని భావోద్వేగానికి గురయ్యారు.