ఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం

ఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం

VZM: శ్రీదుర్గాదేవి గుడిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడిన విషయం తెలిసిందే. ఈమేరకు విజయనగరం క్లూస్ బృందం ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో ఉన్న వస్తువులను సేకరించి వేలిముద్ర నిపుణులకు పంపిస్తామని చెప్పారు. సీఐ షణ్ముఖరావు ఆలయ పరిసరాలను పరిశీలించి దొంగలను త్వరలో పట్టుకుంటామన్నారు.