VIDEO: సంగారెడ్డిలో కార్తీక దీపోత్సవ వేడుకలు

VIDEO: సంగారెడ్డిలో కార్తీక దీపోత్సవ వేడుకలు

SRD: కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఆలయాల్లో దీపోత్సవ కార్యక్రమాలను బుధవారం రాత్రి నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని పార్వతీ సంగమేశ్వర మందిరం కొత్త బస్టాండ్ వద్ద ఉన్న వీరభద్రస్వామి దేవాలయం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర ఆలయాల్లో భక్తులు దీపాలను వెలిగించారు. అనంతరం శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలను చేశారు.