జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ మంత్రి రామకృష్ణ సునీతను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదాలత్ కోర్టు సముదాయంలోని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో కలిసిన సందర్భంగా మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.