తాళ్లూరు వెంకటాపురంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి
KMM: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని గ్రామ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ వినుకొండ శ్రీనివాసరావు, వినుకొండ రాంబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.