జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

MDCL: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం చర్లపల్లి డివిజన్ మాజీ అధ్యక్షుడు, ఉద్యమకారుడు నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి రాజేశ్వర్రెడ్డికి తినిపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.