'సారథ్యం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'సారథ్యం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

E.G: రాజమండ్రి రూరల్ మండలం కాతేరు పంచాయతీ శాంతినగర్లోని బీజేపీ శ్రేణులతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇవాళ సమావేశం అయ్యారు. వచ్చే నెల 1వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో 'సారథ్యం' పేరిట ప్రారంభం కానున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు.