పోయిన మొబైల్ రికవరీ.. బాధితుడికి అప్పగింత

పోయిన మొబైల్ రికవరీ.. బాధితుడికి అప్పగింత

KNR: పోగొట్టుకున్న మొబైల్ ను సీఈఐఆర్ (CEIR) టెక్నాలజీ సహాయంతో వీణవంక పోలీసులు స్వాధీనం చేసుకుని, శుక్రవారం బాధితుడికి అందించారు. వీణవంక మండలం కొండపాకకు చెందిన కాసార్ల సుధాకర్ అక్టోబర్ 5న తన మొబైల్ పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, కానిస్టేబుల్ రఘుపతి సీఈఐఆర్ ద్వారా దానిని గుర్తించారు.